Explore Our Living Nursery
We nurture over 40 varieties of forest fruit and medicinal saplings—each selected for its ecological value, healing properties, and resilience in natural farming systems.
౧. మఱ్ఱి
౨. కృష్ణ మఱ్ఱి
3. మేడి
౪. రావి
౫. గంగరావి
test..
౬. బండరావి
౭. జువ్వి
౮. కలిజువ్వి
౯. జమ్మి
౧౦. మారేడు
౧౧. నేరేడు
౧౨. బిళ్ళనేరేడు
౧౩. మోదుగ(ఎర్రపూలు)
౧౪. తెల్ల మోదుగ (తెల్లపూలు)
౧౫. పచ్చ మోదుగ (పచ్చ పూలు)ి
౧౬. ముళ్ళ మోదుగ
౧౭. తీగ మోదుగ
౧౮. తెల్ల పొలిక
౧౯. ఎర్ర పొలిక
౨౦. పాల పొలిక
౨౧. బుడ్డ పొలిక
౨౨. పత్తి (పసుపు పూలు) బహువార్షికం
౨౩. పైడిపత్తి/పమిడిపత్తి(ఎర్ర పూలు)(బహువార్షికం)
౨౪. జడపత్తి(బహువార్షికం)
౨౫. ఎర్ర పత్తి(బహువార్షికం)
౨౬. తెల్ల మద్ది
౨౭. నల్ల మద్ది
౨౮. వారిజము/బాడిద(ఎర్రపూలు)
౨౯. తెల్ల వారిజము(తెల్లపూలు)
౩౦. తెల్ల తుమ్మ
౩౧. ఎర్ర తుమ్మ
౩౧. నల్ల తుమ్మ
౩౨. తెల్ల అవిశ(తెల్లపూలు)
౩౩. ఎర్ర అవిశ(ఎర్రపూలు)
౩౪. తాడి
౩౫. ఈత
౩౬. పేరీత
౩౭. కొండ ఈత
౩౮. ఆరె
౩౯. పచ్చఆరె
౪౦. గురివింద(ఎరుపు, నలుపు)
౪౧. తెల్ల గురివింద
తెల్ల గురివింద : వీటి యొక్క ఆకులు తెల్ల బట్ట సమస్య ఉన్న వారికి ఔషధం గా ఉపయోగిస్తారు )